మళ్ళీమొదలయ్యింది

ఆగష్టు 31, 2009

beauty

 

ఎందుకిలా అన్నిచోట్లా నువ్వే కనిపిస్తావ్?
ఈ పిల్లకి అసలు కుదురులేదంటారు.

*** *** ***

గడిచిన నిమిషంలో
నిన్ను ఒక్కసారే తలుచుకున్నా.
ఈ ఒక్కసారికి నన్ను మన్నించవా?

*** *** ***

ఈ ఒక్కరోజు నవ్వకుండా ఉండరాదూ?
ఒంటిమీద నగలన్ని వెలవెలబోతున్నాయి.

*** *** ***

దేవుడు నిన్ను ఆడిపోసుకుంటున్నాడు
ఏ మంత్రం వేసావో ఏ మాయ చేసావో అని
నేను గుడికి వెళ్ళి ఏడాది దాటిందిమరి.

*** *** ***

దోసిలిలో చినుకుల్ని దాచుకొచ్చా
నీ పెదాలనో లేదా పాదాలనో చేరి
ముత్యాలవుతాయని.

Entry Filed under: కవిత, తెలుగు. ట్యాగులు: , , , , , , , , , , , .

7 Comments Add your own

  • 1. కత్తి మహేష్ కుమార్  |  ఆగష్టు 31, 2009 at 6:20 పూర్వాహ్నం

    అదిరింది…మొత్తానికి ప్రేమలో పడ్డావన్నమాట!

    జవాబు
  • 2. శేఖర్ పెద్దగోపు  |  ఆగష్టు 31, 2009 at 8:05 పూర్వాహ్నం

    చాలా బాగా రాసారు.

    ఎవరా లక్కీ గాళ్….

    జవాబు
  • 3. padmarpita  |  ఆగష్టు 31, 2009 at 8:15 పూర్వాహ్నం

    అదీసంగతి….అందుకేనా కవిత మళ్ళీ మొదలైంది!:)

    జవాబు
  • 4. aswin budaraju  |  ఆగష్టు 31, 2009 at 7:14 అపరాహ్నం

    ఏంటండి సంగతి ప్రేమ కవితలు ??

    జవాబు
  • 5. ఉష  |  సెప్టెంబరు 5, 2009 at 11:17 అపరాహ్నం

    >> మళ్ళీమొదలయ్యింది
    అది మాకు తెలిసిపోయింది.మిగిలిన సంగతులేమిటో? :) ఈ అభిజ్ఞాన శాకుంతలం ఎటువెళ్ళనుందో…

    జవాబు
  • 6. meenakshi  |  సెప్టెంబరు 6, 2009 at 3:10 అపరాహ్నం

    chaaaaaaaalaaa baa raasaaru …..chaaala baundi

    జవాబు
  • 7. గీతాచార్య  |  సెప్టెంబరు 15, 2009 at 5:36 పూర్వాహ్నం

    ఈ ఒక్కరోజు నవ్వకుండా ఉండరాదూ?
    ఒంటిమీద నగలన్ని వెలవెలబోతున్నాయి.

    :-) :-)

    జవాబు

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


మెటా

ఖజానాలు

ఇటీవలి జాబులు

మైలురాళ్ళు

ఉత్తమ టపాలు

ఇటీవలి అభిప్రాయములు

రాజశేఖరుని విజయ్ శర్… on వాడిన గులాబీరేకులు
Apparao Sastri on వాడిన గులాబీరేకులు
Sky on వాడిన గులాబీరేకులు
Mohana on వాడిన గులాబీరేకులు
chavakiran on వాడిన గులాబీరేకులు

లింకులు

Copy Right

Page copy protected against web site content infringement by Copyscape