మినార్లు గోపురాలంత ఉన్నతంగా ఉండవు మా ఆలోచనలు.
మహల్లు ఆలయాలంత విశాలంగా ఉండవు మా హృదయాలు.
పువ్వులంత స్వఛ్ఛమైనవి కావు మా నవ్వులు.
బండరాళ్ళలోని అందాలని వెలికి తీస్తాంగానీ,
ప్రక్కవాడి కన్నీరు తుడవలేం.
దేశాలమధ్య దూరాలను చెరిపేస్తాం గానీ,
మనసుల మధ్య గోడల్ని కూల్చలేం.
అవును మాది యూగాలునిండిన చరిత్ర,
ధరిత్రి మెచ్చిన సంస్కృతి.
“ధరిత్రి మెచ్చిన సంస్కృతి” అని ఆఖర్న అని మొత్తాన్ని qualify చేసేసినట్టున్నారూ!?!
ME KAVITHA BAGUNDI